దుబాయ్ ఎక్స్‌పో 2020 ఎంట్రీ ఫ్రీ

- December 01, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్‌పో 2020 ఎంట్రీ ఫ్రీ

దుబాయ్: UAE 50వ ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకొని దుబాయ్ ఎక్స్‌పో 2020 నిర్వహకులు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్ లోకి సందర్శకులను ఫ్రీ గా అనుమతించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2న యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుంది.  ఈ సందర్భంగా అదే రోజు సందర్శకులను ఎక్స్ పో లోకి ఉచితంగా అనుమతించనున్నారు.  అక్టోబర్ 1న దుబాయ్ ఎక్స్ పో గ్లోబల్ ఎక్స్‌పొజిషన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రత్యేక ఆఫర్లు, ఫెస్టివల్ పాస్ లను ఇస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com