యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఎమిరేట్స్ విమానాల ప్రత్యేక ప్రదర్శన
- December 01, 2021
దుబాయ్: డిసెంబర్ 3న ఎమిరేట్స్ విమానాలు తక్కువ ఎత్తులో ఎగరడం ద్వారా వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఎమిరేట్స్ ఈ ప్రదర్శన నిర్వహించనుంది. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి 3.45 నిమిషాల వరకు ఈ ఫ్లై పాస్ట్ వుంటుంది. కాగా, గత నెలలో ఎక్స్పో 2020 దుబాయ్ నేపథ్యంలో ఎమిరేటీ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ రైడ్లో లెవల్ ఫ్లై పాస్ట్స్ నిర్వహించింది షేక్ జాయెద్ రోడ్డు అలాగే ఎక్స్పో 2020 ప్రాంతం వద్ద.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







