హోలీ వేడుకలు ఘనంగా..
- March 23, 2016
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా నేతలు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు డప్పుకొట్టి.. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. తెదేపా నేతలు రమేష్‌రాథోడ్, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







