కువైట్‌లో ఒమిక్రాన్ కేసులే లేవు...భయం వద్దు
- December 03, 2021
కువైట్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కువైట్ లేవని... ప్రజలు కంగారు పడాల్సిన పనిలేదని ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా స్పష్టం చేశారు. అదే సమయంలో గల్ఫ్ దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ ను నిశితంగా గమనిస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు హెల్త్ మినిస్ట్రీ, కరోనావైరస్ సుప్రీం ఎమర్జెన్సీ కమిటీ సిద్ధంగా ఉన్నాయని ప్రైమ్ మినిస్టర్ భరోసానిచ్చారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని దేశంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు PCR పరీక్షల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. అల్-ఉదైర్ ఆర్మీ బేస్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







