ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్..ఎల్లుండి నుంచి సౌదీ ఫుడ్ ఫెస్టివల్
- December 05, 2021
సౌదీ: హిస్టారికల్ సిటీ జెద్దాలో యాన్యువల్ "సౌదీ ఫీస్ట్ ఫుడ్ ఫెస్టివల్" ప్రారంభిస్తున్నట్లు కలినరీ ఆర్ట్స్ కమిషన్ ప్రకటించింది. డిసెంబరు 7 నుండి 15 వరకు జరిగే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ లవర్స్ ని నోరిరించేందుకు సిద్ధమవుతుంది. ఈసారి ఫుడ్ ఫెస్టివల్ లో నాలుగు ప్రధాన కేటగిరీలుంటాయని కనినరీ ఆర్ట్స్ కమిషన్ తెలిపింది. ఫస్ట్ కేటగిరీలో రెడ్ సీ (తబుక్, మదీనా, మక్కా, జజాన్, అసిర్) ప్రాంతాల హెరిటేజ్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. మ్యూజిక్, ఫుడ్ బేస్డ్ ఈవెంట్ లు రెండో కేటగిరీ లో ఉంటాయి. కుకింగ్ బుక్స్ సెల్లింగ్ పాయింట్స్, ఫుడ్ ఫెస్టివల్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ స్టాల్స్ అన్ని మూడో కేటగిరీ లో ఉంటాయి. ఇక నాలుగో కేటగిరీ విజిటర్స్ కోసం 35 కంటే ఎక్కువ సౌదీ హెరిటేజ్ ఫుడ్స్ అందించే రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!