నిర్వహణ పనుల నిమిత్తం పలు రోడ్లను తాత్కాలికంగా మూసివేయనున్న మస్కట్ మునిసిపాలిటీ
- December 06, 2021మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిర్వహణ పనుల నిమిత్తం పలు రోడ్లను నేటి నుంచి (డిసెంబర్ 6) నుంచి డిసెంబర్ 10 వరకు తాత్కాలికంగా మూసివేయనున్నారు. కుర్రమ్ కమర్షియల్ ప్రాంతంలో ఈ మూసివేత అమల్లో వుంటుంది.పాడైపోయిన రోడ్లకు మరమ్మత్తులు చేయనున్నారు. ట్రాఫిక్ విభాగం చేసిన సూచనలకు అనుగుణంగా వాహనాల్ని నడపాల్సిందిగా వాహనదారులకు అథారిటీస్ సూచించాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు