గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50 దిర్హాం కొత్తనోటును రిలీజ్ చేసిన సెంట్రల్ బ్యాంక్
- December 08, 2021
యూఏఈ: గోల్డెన్ జూబ్లీ(50 సంవత్సరాలు) దినోత్సవాన్నిపురస్కరించుకుని UAE సెంట్రల్ బ్యాంక్ 50 దిర్హాం కొత్త నోటును విడుదల చేసింది. ఈ నోటుపై ఫౌండింగ్ ఫాదర్ దివంగత షేక్ జాయెద్ ఫోటోని ముద్రించారు. మరోపక్క ఎమిరేట్స్ మొదటి తరం రూలర్స్ చిత్రాన్ని ముద్రించారు. దేశాన్ని ఏకం చేయడంలో వారి అంకితభావం, చారిత్రక పాత్రను గౌరవించేలా కొత్త నోటును సెంట్రల్ బ్యాంక్ తీసుకొచ్చింది. దీన్ని తొలిసారి పాలిమర్ మెటీరియల్‌తో తయారు చేశారు. అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో రూపొందించారు. కొత్త నోటు త్వరలోనే సెంట్రల్ బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న 50 దిర్హం నోటు కూడా చెల్లుబాటు అవుతుందని సెంట్రల్ బ్యాంక్ చెప్పింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!