బిల్ గేట్స్ ని కలిసిన అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్
- December 08, 2021
ఖతార్: హిస్ హైనెస్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అమిరి దివాన్లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ అయిన బిల్ గేట్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హ్యూమానిటేరియన్, డెవలప్ మెంట్ పనులు చేస్తున్న అమీర్‌కు బిల్ గేట్స్ అభినందనలు తెలిపారు. అలాగే ఆఫ్ఘన్ ప్రజలకు ఖతార్ అందిస్తున్న సాయానికి అమీర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరు పక్షాల మధ్య ఇప్పటికే ఉన్న సహకారాన్ని, అభివృద్ధికి ఉన్న అవకాశాలపై వారు ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే వారికి ఆసక్తి ఉన్న పలు అంశాలపై చర్చించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..