ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన 11మంది వైసీపీ సభ్యులు

- December 08, 2021 , by Maagulf
ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన 11మంది వైసీపీ సభ్యులు

అమరావతి: ఎమ్మెల్సీలుగా 11మంది వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది సభ్యులు… ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు

ఎమ్మెల్సీల వివరాలు...

విజయనగరం: ఇందుకూరి రఘురాజు

విశాఖపట్నం: వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు

తూర్పుగోదావరి: అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు)

కృష్ణా జిల్లా: మొండితోక అరుణ్ కుమార్,తలశిల రఘురామ్ 

గుంటూరు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు

ప్రకాశం జిల్లా: తుమాటి మాధవరావు

చిత్తూరు జిల్లా: భరత్

అనంతపురం జిల్లా: ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి

ఈ 11 మంది ఎమ్మెల్సీల చేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com