ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన 11మంది వైసీపీ సభ్యులు
- December 08, 2021
అమరావతి: ఎమ్మెల్సీలుగా 11మంది వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది సభ్యులు… ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు
ఎమ్మెల్సీల వివరాలు...
విజయనగరం: ఇందుకూరి రఘురాజు
విశాఖపట్నం: వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు
తూర్పుగోదావరి: అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు)
కృష్ణా జిల్లా: మొండితోక అరుణ్ కుమార్,తలశిల రఘురామ్
గుంటూరు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు
ప్రకాశం జిల్లా: తుమాటి మాధవరావు
చిత్తూరు జిల్లా: భరత్
అనంతపురం జిల్లా: ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి
ఈ 11 మంది ఎమ్మెల్సీల చేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు.
తాజా వార్తలు
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..