ఎంప్టీ క్వార్టర్ రోడ్డుపై సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ చేసిన ఆర్వోపీ

- December 08, 2021 , by Maagulf
ఎంప్టీ క్వార్టర్ రోడ్డుపై సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ చేసిన ఆర్వోపీ

ఒమన్: ల్యాండ్ పోర్టుల సెక్యూరిటీ సిస్టమ్ మేనేజిమెంట్‌లో భాగంగా రాయల్ ఒమన్ పోలీస్, తమ కార్యకలాపాల్ని, సేవల్ని కొత్తగా ప్రారంభించిన ఎంప్టీ క్వార్టర్ బోర్డర్‌లో యాక్టివేట్ చేయడం జరిగింది. ఒమన్ అలాగే సౌదీ అరేబియాలను కలిపే మార్గం ఇది. రవాణాని సులభతరం చేసేందుకోసం ఈ సరిహద్దుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో తీర్చిదిద్దారు. పాస్‌పోర్టులు రెసిడెన్సీ, ట్యాక్స్ క్లియరెన్స్, ఆడిట్ మరియు ఎగుమతులు దిగుమతుల కోసం తనిఖీలు వంటి సేవల్ని ఇక్కడ అందుబాటులో వుంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com