దుబాయ్ స్కూళ్ళు ఇకపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకే మూసివేత
- December 08, 2021
దుబాయ్: దుబాయ్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్, స్కూల్ ప్రిన్సిపాళ్ళకు వీకెండ్ విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి ప్రతి శుక్రవారం స్కూళ్ళు మధ్యాహ్నం 12 గంటలకే మూసివేయాల్సి వుంటుంది. ఈ మేరకు నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూఏఈలో నాలుగున్నర రోజులు మాత్రమే పని దినాలు వుండేలా కొత్త నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దానికి అనుగుణంగా ప్రైవేట్ స్కూళ్ళు ఇకపై సోమవారం నుంచి తెరచుకుంటాయి, శుక్రవారం వరకు పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవు దినాలు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం