తక్కువ ఆదాయం గల కుటుంబాలకీ, పదవీ విరమణ పొందినవారికి ఆర్థిక సహాయాన్ని పెంచిన బహ్రెయిన్
- December 08, 2021
మనామా: బహ్రెయిన్ లెజిస్లేటివ్ ప్యానెల్, తక్కువ ఆదాయం గల కుటుంబాలకి అలాగే పదవీ విరమణ పొందినవారికి ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు అంగీకారం తెలిపింది. తక్కువ ఆదాయం గల కుటుంబాలకు సాయాన్ని 10 శాతం పెంచేలా, పదవీ విరమణ పొందినవారికి పెన్షన్స్ ఏడాదికి మూడు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2021, 2022 సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది. అయితే, ఈ పెంపు 1,500 బహ్రెయినీ దినార్లకు మించకూడదు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం