జనవరిలో కువైట్‌కు భారత ప్రధాని మోడీ..!
- December 09, 2021
కువైట్: జనవరి మొదటి వారంలో ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కువైట్ లో పర్యటించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ జనవరిలో దుబాయ్ 2020 ఎక్స్ పోను సందర్శిస్తుండగా.. అదే సమయంలో కువైట్ ను కూడా విజిట్ చేయనున్నట్లు సమాచారం. కరోనా సమయంలో ఇండియన్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చూసుకున్న కువైట్, దుబాయ్ ప్రభుత్వాలకు భారత ప్రధాని ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఐతే ఇప్పటి వరకు అధికారికంగా మోడీ పర్యటనకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం