జనంపై వ్యాట్ భారం...5 నుంచి 10 శాతానికి పెంపు
- December 09, 2021
బహ్రెయిన్: 10 శాతం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) పెంపునకు బహ్రెయిన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న 5 శాతం వ్యాట్.. 10 శాతం కానుంది. వ్యాట్ పెంపునకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని సెప్టెంబర్ లో పార్లమెంట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జనవరి 1, 2022 నుండి కొత్త వ్యాట్ అమల్లోకి రానుంది. చమురు ధరలు భారీగా పతనమవ్వడంతో బహ్రెయిన్ బడ్జెట్ లోటు భారీగా పెరిగింది. దీనికి తోడు కరోనా మహమ్మారి కారణంగా మరింత లోటు ఏర్పడింది. ఈ మొత్తం లోటును పూడ్చుకునేందుకు జనంపై వ్యాట్ భారం వేస్తున్నారు. అటు ప్రొడక్షన్ ను కూడా రికార్డు స్థాయిలో 18 శాతానికి పెంచి ఇన్ కమ్ పెంచుకునే ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం