గుంటూరు జిల్లాలో విషాదం...
- December 10, 2021
గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. మాదిపాడులని వేదపాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కృష్ణానదిలో స్నానానికి వెళ్లారు. నదిలో దిగిన ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు నదిలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
స్థానికులు మొదట మూడు మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నారు. ఆరుగురు విద్యార్థులు మృతి చెందడంతో మాదిపాడులో విషాదఛాయలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







