ఆర్ముడ్ ఫోర్సెస్ డే: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలు
- December 11, 2021
మస్కట్: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, ఆర్ముడ్ ఫోర్సెస్ డే సందర్భంగా శుభాకాంక్షలు అందుకున్నారు. డిసెంబర్ 11న ఆర్ముడ్ ఫోర్సెస్ డే సందర్భంగా సుల్తాన్ హైతమ్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫర్ డిఫెన్స్ ఎఫైర్స్ సయ్యిద్ షాహిబ్ బిన్ తారిక్ అల్ సౌద్ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమరవీరులైన సైనికులకు ప్రముఖులు నివాళులర్పించారు. దేశ రక్షణలో సాయుధ దళాలు ఎప్పుడూ సిద్ధంగా వుంటాయనీ, దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేయడానికి వెనుకాడబోవనీ ఈ సందర్భంగా ఆర్ముడ్ ఫోర్సెస్ తరఫున కింగ్ హమాద్‌కి పంపిన శుభాకాంక్షల సందేశంలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..