నంబర్ ప్లేట్ కు అడ్డంగా సైకిల్.. ఫైన్ వేసిన అధికారులు

- December 12, 2021 , by Maagulf
నంబర్ ప్లేట్ కు అడ్డంగా సైకిల్.. ఫైన్ వేసిన అధికారులు

యూఏఈ: అబుదాబి పోలీసులు రహదారి భద్రతను మరింత కఠినం చేశారు. ఏమాత్రం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన.. భారీ ఫైన్ లను వేస్తున్నారు. ఈ క్రమంలో కారు నంబర్ ప్లేట్‌ కన్పించకుండా అడ్డుగా సైకిల్ ను పెట్టి తీసుకెళ్లిన వాహనానికి అధికారులు ఫైన్ వేశారు. నంబర్ ప్లేట్ కన్పించకుండా అడ్డుగా ఏదైనా పెట్టడాన్ని ట్రాఫిక్ విభాగం సీరియస్ గా తీసుకుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి ఇలాంటి సంఘటనలు హెచ్చరిక లాంటివని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com