రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన 72 మంది అరెస్ట్
- December 13, 2021
కువైట్:రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన 72 మందిని అధికారులు అరెస్టు చేశారు. సులైబియా ఇండస్ట్రియల్ ఏరియా, అల్-దజీజ్ ప్రాంతంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ చేపట్టిన చెకింగ్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. తమ పర్సనల్ స్పాన్సర్‌షిప్‌లో ఉంటే తప్ప ప్రవాస కార్మికులకు వసతి కల్పించవద్దని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కార్మికులు ఉంటే వారి వివరాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేసి చెప్పాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ









