ఆరోగ్య తనిఖీ పర్యటనలు వేగవంతం
- December 13, 2021
సౌదీ అరేబియా: సౌదీ మునిసిపాలిటీలు ఆరోగ్య మరియు భద్రతా తనిఖీల్ని కోవిడ్ 19 నియంత్రణ నిమిత్తం విరివిగా చేపడుతున్నాయి. ఈస్టర్న్ ప్రావిన్స్ మునిసిపాలిటీ 8,525 తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా 453 ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి. 14 కమర్షియల్ ఔట్లెట్లను మూసివేశారు నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో. బాహా మునిసిపాలిటీలో 3,072 తనిఖీలు జరిగాయి. 20 ఔట్లెట్లను మూసివేశారు. ఫేస్ మాస్క్ ధరించకపోవడం, తవక్కల్నా యాప్ వినియోగించకపోవడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించి చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..