స్మార్ట్ రవాణా విధానాన్ని ప్రారంభించిన మవసలాత్

- December 14, 2021 , by Maagulf
స్మార్ట్ రవాణా విధానాన్ని ప్రారంభించిన మవసలాత్

మస్కట్: ప్రజా రవాణా సౌకర్యాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకోసం మవసలాత్ కొత్త స్మార్ట్ రవాణా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త స్మార్ట్ సేవల్ని తీసుకొచ్చినట్లు మవసలాత్ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com