రియాద్‌లో బుధవారం నుంచి ‘ఇంటర్నేషనల్ డేట్స్ ఎగ్జిబిషన్’
- December 15, 2021
సౌదీ: రియాద్‌లో బుధవారం నుంచి ఇంటర్నేషనల్ డేట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ పర్యవేక్షణలో ఐదు రోజులపాటు ఈ ప్రదర్శన జరుగుతుంది.ఇందులో స్థానిక, అంతర్జాతీయ ఉత్పత్తిదారులు, రైతుల పాల్గొననున్నారు. ప్రపంచంలోనే ఈ తరహా ఎగ్జిబిషన్ లలో ఇది అతి పెద్దది. ఈ సందర్భంగా పలు వర్క్ షాప్‌లు, ప్రెజెంటేషన్లు, విద్యా కార్యక్రమాల వంటి అనేక అనుబంధ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఖర్జూర అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలతో పాటు 43 స్థానిక, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు ఈ భారీ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







