ప్రవాసులకు షాక్ ఇచ్చిన కువైట్

- December 16, 2021 , by Maagulf
ప్రవాసులకు షాక్ ఇచ్చిన కువైట్

కువైట్:  ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ట్రాఫిక్, వాహనాల రద్దీపై కువైట్ దృష్టి సారించింది. ఇందులో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ లపై పరిమితులు విధించడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలో తదుపరి నోటీసు వచ్చేవరకు ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన అన్ని ట్రాన్స్ జక్షన్స్ నిలిపివేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ ఫైసల్ అల్-నవాఫ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కువైట్ లో 7 లక్షల మంది  ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్ లు ఉన్నాయి.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com