2 హౌతీ మిస్సైళ్ళను కూల్చివేసిన అరబ్ కూటమి

- December 16, 2021 , by Maagulf
2 హౌతీ మిస్సైళ్ళను కూల్చివేసిన అరబ్ కూటమి

సౌదీ: అభా వైపుగా దూసుకొస్తున్న రెండు బాలిస్టిక్ మిస్సైళ్ళను అరబ్ కూటమి దళాలు కూల్చివేశాయి. హౌతీలు సనా విమానాశ్రయాన్ని వినియోగించారు బాలిస్టిక్ మిస్సైళ్ళను సంధించడానికి. పౌరులే లక్ష్యంగా ఈ మిస్సైల్ దాడి యత్నం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com