ఏపీ కరోనా అప్డేట్
- December 19, 2021
అమరావతి: ఏపీలో నిన్నటి కంటే…ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం…ఇవాళ 29,643 శాంపిల్స్ పరీక్షించగా..121 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఒక్కరు కోవిడ్ బాధితులు మృతి చెందారు.
ఇదే సమయంలో 228 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,09,90,296 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2075804 కు పెరిగింది.ఇక, రికవరీ కేసులు 2059728 కు చేరుకోగా..ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14479 కు చేరిందని.. ప్రస్తుతం 1597 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- 48 గంటల్లో కొత్త తుఫాన్?
- సీఎం చంద్రబాబు ఆదేశాలు: ప్లాస్టిక్ డిస్పోజల్లో మార్పులు అవసరం
- సాధారణ పరిస్థితుల్లో ఓరల్ మెన్షనింగ్ లేదు: CJI సూర్యకాంత్
- సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు
- సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!







