స్మార్ట్ చిప్ బేస్డ్ సివిల్ ఐడీ కార్డ్ ఆవిష్కరణ
- December 20, 2021
కువైట్: కొత్త స్మార్ట్ చిప్ బేస్డ్ సివిల్ ఐడీ కార్డ్ ను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్( PACI) ఆవిష్కరించింది. దీన్ని ఆర్టికల్ 20 (డొమెస్టిక్ ఎంప్లాయిమెంట్) కింద ఉన్న రెసిడెంట్స్ కు అందజేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డులు వాటి గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత కార్డు మార్పు కోసం ఎవరూ అప్లై చేయాల్సిన పని లేదని అధికారులు స్పష్టం చేశారు. అధికారులే కార్డు అందరికీ అందజేస్తారన్నారు.
తాజా వార్తలు
- శ్రీశైలం భక్తులకు అలర్ట్..
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!







