సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన బహ్రెయిన్ పోలీసులు
- December 20, 2021
బహ్రెయిన్: ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును బహ్రెయిన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా వారు పలు సంచలన విషయాలను చెప్పినట్టు పోలీసులు తెలిపారు. BD130 చొప్పున ముగ్గురు మహిళలను కొనుగోలు చేసి వ్యభిచారంలోకి దింపినట్టు సదరు నిందితులు అంగీకరించారు. గత పదేండ్లుగా వారు ఇదే దందాను చేస్తున్నట్లు విచారణలో నిందితులు చెప్పారని పోలీసులు చెప్పారు. ఈ నిందితుల్లో ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెండ్ మహిళ కూడా ఉందని, ఆమె కోసం గతంలో థాయిలాండ్ ప్రభుత్వం ఇంటర్ పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని పోలీసులు తెలిపారు. బహ్రెయిన్ పోలీసులు వారందరిపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల కింద అభియోగాలు మోపారు. వారందరికి కోర్టు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!







