చిరుత పిల్లల అక్రమ స్మగ్లింగ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- December 20, 2021
ఒమన్: ఐదు చిరుత పిల్లలను, రెండు లింక్స్ పిల్లలను అక్రమంగా తరలించే అక్రమ ఆపరేషన్‌ను రాయల్ ఒమన్ పోలీసు బృందాలు అడ్డుకున్నాయి.ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఇందులో సిటిజన్స్ తోపాటు ఇతర గల్ఫ్ దేశాల వారు ఉన్నారని చెప్పారు. పట్టుకున్న జంతువులను దోఫర్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కు అప్పగించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







