సందర్శకుల కోసం లిబరేషన్ టవర్ తెరిచే అవకాశం
- December 20, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సందర్శకుల కోసం లిబరేషన్ టవర్‌ని తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. లిబరేషన్ టవర్‌ని ఎగ్జిబిషన్ సెంటర్‌గా మార్చేందుకు సమాలోచనలు చేస్తోంది. పాత తరం టెలికమ్యూనికేషన్స్ పరికరాల్ని సందర్శకుల కోసం ప్రదర్శనకు వుంచుతారు. ఈ మేరకు ఓ కమిటీని కూడా అథారిటీస్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ళ క్రితం ఈ టవర్‌లోకి సందర్శకుల్ని నిలిపివేశారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి వున్నవారికి, విద్యార్థులకు, ఇతరులకు ఈ టవర్లోని హాల్ ఎంతో అద్భుతమైన అనుభూతినిస్తుంది. 372 మీటర్ల ఎత్తులోంచి చూసే అవకాశం కలుగుతుంది. లిబరేషన్ టవర్ అధికారికంగా 1996 మార్చి 10న ప్రారంభమైంది. అరబ్ ప్రాంతం మరియు గల్ఫ్‌లో ఇదే అతి ఎత్తయిన టవర్. ప్రపంచంలో నాలుగో అతి ఎత్తయిన టవర్ ఇది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







