స్టార్ క్రికెట్ మ్యాచ్‌కు హాజరుకానున్న చిరు మరియు అమితాభ్..!!

- March 24, 2016 , by Maagulf
స్టార్ క్రికెట్ మ్యాచ్‌కు హాజరుకానున్న చిరు మరియు అమితాభ్..!!

నడిగర్ సంగమ్ స్టార్ క్రికెట్ మ్యాచ్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరవనున్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి చిరుతోపాటు బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్‌లు హాజరవనున్నారు. చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏప్రిల్ 17న మ్యాచ్ జరుగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com