న్యూ ఇయర్ కు డ్రగ్స్ అందిస్తూ పట్టుబడ్డ ఘరానా మోసగాళ్లు
- December 23, 2021
హైదరాబాద్: హైదరాబాద్ లో డ్రగ్స్ ని పట్టుకున్నారు. 183గ్రాముల కొకైన్,44ఎండీ ట్యాబ్ లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.28లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ ని తెచ్చినట్టు పోలీసులు అనుమానించారు. గోవా నుంచి ఈ డ్రగ్స్ ని తీసుకువచ్చినట్టు తెలిపారు. దావుద్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ డీలర్లు మాత్రం పోలీసుల కళ్ళు గప్పి అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!