ఉద్యోగుల సెలవలు రద్దు..కువైట్ నిర్ణయం
- December 23, 2021
కువైట్: ఓమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ దేశాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబరు 26 నుండి జనవరి 31, 2022 వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి సంబంధించిన పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది అని ప్రకటించింది ఆరోగ్య శాఖ.
బుధవారం, కువైట్‌లో 12 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా, రోజువారీ కోవిడ్ కేసులు 143 కి చేరుకోవటం గమనార్హం.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..