లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ జనవరిలో అందుబాటులోకి
- December 23, 2021
ఖతార్: లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ 2022 జనవరి 1న అందుబాటులోకి రానుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంవోటీ) ప్రకటించింది. ఆరు స్టేషన్లతో కూడిన ఆరెంజ్ లైన్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. మెరీనా, మెరీనా ప్రోమెండే, యాచట్ క్లబ్, ఎస్పలాండే మరియు ఎనర్జీ సిటీ సౌత్‌లతోపాటు దోహా మెట్రో స్టేషన్ మరియు ట్రామ్ కంబైన్డ్ స్టేషన్ లెగ్తాలియా స్టేషన్ కూడా ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. ప్రతి ఐదు నిమిషాలకు ట్రామ్ అందుబాటులో వుండేలా డిజైన్ చేశారు. ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఫిఫా వరల్డ్ కప్ 2022 కోసం మెరుగైన రవాణా సౌకర్యాన్ని.. అందునా పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!