వారాంతంలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ కేంద్రం
- December 23, 2021
కువైట్: నార్త్ వెస్ట్ నుంచి చల్లని వాతావరణం, కువైట్ నగరంలో మరింత చల్లదనాన్ని కలిగించనుంది. వారాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కువైట్ కంట్రోల్ అండ్ మిటియరలాజికల్ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కెసిఎంసి నావల్ ఫోర్కాస్ట్ సూపర్వైజర్ యాసిర్ అల్ బ్లౌషి మాట్లాడుతూ, గాలుల వేగం 8 నుంచి 20 కిలోమీటర్ల వరకు వుంటుందనీ, చల్లటి గాలులు వీస్తాయనీ పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో సాధారణ వాతావరణమే వుంటుంది. ఆకాశం కొంతమేర మేఘావృతమై వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?