అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసం: ఖండించిన అధికారిక వర్గాలు
- December 24, 2021
కువైట్ సిటీ: అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసాన్ని వండి ఓ రెస్టారెంట్లో వడ్డించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఖండించింది. ఎప్పటికప్పుడు తమ బృందాలు తనిఖీలు నిర్వహిస్తుంటాయనీ, ప్రతి చోటా శాంపిల్స్ సేకరించడం జరుగుతుందనీ, అనారోగ్యం బారిన పడ్డ గుర్రపు మాంసంతో వంటకాలంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







