రియాద్ లైబ్రరీలో ఇస్లామిక్ కరెన్సీ, విలువైన నాణేల ప్రదర్శన
- December 24, 2021
సౌదీ అరేబియా: విలువైన ఇస్లామిక్ నాణేలు మరియు కరెన్సీని రియాద్‌లోని పబ్లిక్ లైబ్రరీలో ప్రదర్శనకు వుంచారు. కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ లైబ్రరీ వద్ద ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 8000కి పైగా అరబ్ మరియు ఇస్లామిక్ నాణాలు ప్రదర్శనలో ఆకట్టుకోనున్నాయి. ఉమయ్యాద్, అబ్బాసిద్, అండాలుసియన్, ఫాతిమిద్, అయ్యుబిద్, అతాబెగ్, సెల్జుక్, మమ్లుక్ మరియు ఒట్టోమాన్ కాలాలకు చెందినవి ఇవి. ఇస్లామిక్ చరిత్రకు సంబంధించి అధ్యయనాలకు ఇవి అత్యంత కీలకమైనవి.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







