హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా సీవీ ఆనంద్...
- December 25, 2021
హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీవీ ఆనంద్ ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు.హైదరాబాద్ సీపీ ఉన్న అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. తెలంగాణలో 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇక హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌తో పాటు సీనియర్ ఐపీఎస్, వివిధ నగరాల కమీషనర్లను కూడా బదిలీ చేశారు.సిద్ధిపేట, నిజామాబాద్ పోలీస్ కమీషనర్లతో పాటు 11 జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు.మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఐపీఎస్‌లను బదిలీ చేసింది.ఆ తరువాత మరలా ఇప్పుడు ఈ స్థాయిలో బదిలీలు జరిగాయి. అయితే, రాచకొండ కమీషనర్ సీపీ భగవత్‌ను బదిలీ చేయలేదు.దీంతో మరో విడత బదిలీల కార్యక్రమం ఉండే అవకాశం ఉండొచ్చని సమాచారం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







