భౌతిక దూరం నిబంధనల్ని పాటించని హోటల్‌పై కేసు నమోదు
- December 25, 2021
మస్కట్: భౌతిక దూరం నిబంధనల్ని పాటించని కారణంగా ఓ హోటల్‌పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు సదరు హోటల్‌కి నోటీసు జారీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని హోటళ్ళు, పర్యాటక సంస్థలు తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనల్ని పాటించాలనీ, లేదంటే ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







