వాటర్ హీటర్ల వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసిన సిడిఎఎ

- December 25, 2021 , by Maagulf
వాటర్ హీటర్ల వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసిన సిడిఎఎ

మస్కట్: శీతాకాలంలో వాటర్ హీటర్ల వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని భద్రతాపరమైన సూచనల్ని విడుదల చేశారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ), అత్యంత జాగ్రత్తగా ఆయా పరికరాల్ని వినియోగించాల్సిందిగా సూచించింది. వాటర్ హీటర్ పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలనీ, అవసరమైన మేర సర్వీసింగ్ చేయించాలని సిడిఎఎ సూచించింది. ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. వాటర్ హీటర్‌లో వాటర్ షార్టేజ్ వుండకూడదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com