పబ్లిక్ షెల్టర్‌లోకి అనాధ
- March 25, 2016
ఇల్లు లేని ఓ అనాధ చాలాకాలంగా మనామా ప్రాంతంలో ఓ రోడ్డుపై నివసిస్తున్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, అక్కడి నుంచి అతను వేరే చోటికి వెళ్ళేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నాడు. కొందరు అతన్ని చూసి, అతనికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. డయాబెటిస్‌తో బాధపడ్తున్న ఈ వృద్ధుడు, ఇక్కడే తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే పబ్లిక్ షెల్టర్ నిర్వాహకులు, అతన్ని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులను ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై నిరాశ్రయులు ఉండటానికి వీల్లేదని, వారికి తగిన సౌకర్యాలు అందించడమే తమ లక్ష్యమని పబ్లిక్ షెల్టర్ నిర్వాహకులు తెలిపారు. కొందరు సాధారణ పౌరులు, మీడియా సంస్థలకు చెందిన సిబ్బంది అతని దుస్థితిని ప్రభుత్వం దృష్టికి, పబ్లిక్ షెల్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్‌కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









