ఎక్స్‌పో 2020: ఫెస్టివ్ పాస్ వ్యాలిడిటీ గడువు పొడిగింపు
- December 30, 2021
దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్.. ఫెస్టివ్ పాస్ చెల్లుబాటు గడువును పొడిగించింది. డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న చెల్లుబాటు గడువును జనవరి 7, 2022 వరకు పొడిగించారు. 18-59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి మల్టీ డేస్ పాస్ జనవరి 7 వరకు అన్ లిమిటెడ్ ఎంట్రీలను అనుమతి ఇస్తుంది. పాస్‌ను Dh150కి సీజన్ పాస్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 18 ఏళ్లలోపు.. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఎక్స్‌పోకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. UAE అధికారికంగా వీకెండ్ నిబంధనలు మార్చడంతో Expo వీక్ డేస్ ఆఫర్ సోమవారం నుండి శుక్రవారం(ఒకరోజు టిక్కెట్ ధర 45 దిర్హాంలు) మాత్రమే అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







