అంతర్గత మంత్రిత్వ శాఖ వీసా కరెక్షన్ కోసం గ్రేస్ పీరియడ్‌ని పొడిగించింది.
- January 05, 2022
ఖతార్: ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీసాల గడువు దాటిన వారికి రెండవ సారి గ్రేస్ పీరియడ్‌ను పొడిగించింది. గ్రేస్ పీరియడ్ డిసెంబర్ 31, 2021తో ముగియాల్సి ఉండగా.. దీనిని మార్చి 31, 2022 వరకు పొడిగించింది. వర్క్ వీసా నియమాలు లేదా కుటుంబ విజిట్ వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారు తాజా గడువు లోపు వాటిని సరిదిద్దుకునేందుకు అప్లై చేసుకోవచ్చు. వ్యాపార యజమానులు, బహిష్కృత కార్మికుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్‌లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!









