లైసెన్స్ క్యాంపు ప్రైవేటు నివాసం: అనుమతి లేనిదే ప్రవేశం కుదరదన్న మునిసిపాలిటీ
- January 05, 2022
కువైట్: స్ప్రింగ్ క్యాంప్స్ కమిటీ - కువైట్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, లైసెన్సు పొందిన క్యాంపు అంటే ప్రైవేటు నివాసం లాంటిదనీ, అందులోకి అనుమతి లేనిదే ప్రవేశించడం కుదరదనీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత మాత్రమే అనుమతి దొరుకుతుందని తెలుస్తోంది. క్యాంపుల లోపల జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయని, ఇందుకోసం కమిటీలు పనిచేస్తుంటాయని అధికారిక వర్గాలు వివరించాయి. వైద్య, ఆరోగ్య పరమైన నిబంధనల్ని ఉల్లంఘిస్తే సంబంధిత చట్టాల ప్రకారం క్యాంపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం జరుగుతంది.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









