100 మిలియన్ దిర్హాములతో గ్రేట్ అరబ్ మైండ్స్ ప్రారంభించిన దుబాయ్ రూలర్
- January 05, 2022
యూఏఈ: దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ‘గేట్ అరబ్ మైండ్స్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన అరబ్ శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులను ప్రోత్సహించే దిశగా, వారి సామర్థ్యాన్ని ప్రాంత అభివృద్ధికి వినియోగించేలా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్ళ పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం 100 మిలియన్ దిర్హాములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్









