అల్లు అరవింద్ శ్రీజ ఆహ్వాన పెండ్లి పత్రికను చంద్రబాబుకు అందజేశారు.
- March 25, 2016
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్ నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్ లో చంద్రబాబు ఫాంహౌస్ కు అల్లు అరవింద్ చేరుకున్నారు. అనంతరం శ్రీజ ఆహ్వాన పెండ్లి పత్రికను చంద్రబాబుకు అందజేశారు. ఈ వివాహనికి హాజరుకావాలని చంద్రబాబును అల్లు అరవింద్ కోరారు. శ్రీజ వివాహం మార్చి 28వ తేదీన బెంగుళూరులోని చిరంజీవి ఫాం హౌస్ లో జరగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31వ తేదీన హైదరాబాద్ లోని రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







