బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
- January 08, 2022బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేష్ విడుదలైంది.. మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్లో అప్లే చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం మూడు నెలల సర్టిఫికేషన్ కోర్సు చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కనీసం ఐదేళ్ల పాటు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలు వయోపరిమితిగా 40 ఏళ్లను నిర్ణయించారు. అభ్యర్ధులు నవంబర్ 1 నాటికి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య తప్పనిసరిగా ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అప్లై చేసే విధానం.. 1. అభ్యర్ధులు మొదట బ్యాంక్ అధికారిక వెబ్సైట్ https://bankofindia.co.in/ను ఓపెన్ చేయాలి. 2. అనంతరం కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 3. Recruitment of Specialist Security Officers అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. 4. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో click for apply online అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్