బార్బర్ షాపుల్లో షేవింగ్ టూల్స్‌ను మళ్లీ వినియోగిస్తే భారీ ఫైన్

- January 12, 2022 , by Maagulf
బార్బర్ షాపుల్లో షేవింగ్ టూల్స్‌ను మళ్లీ వినియోగిస్తే భారీ ఫైన్

సౌదీ: సింగిల్ యూజ్ షేవింగ్ టూల్స్‌ను మళ్లీ ఉపయోగిస్తే బార్బర్‌షాప్‌లకు SR2000 జరిమానాను విదించనున్నట్లు మున్సిపల్, రూరల్ అఫైర్స్, హౌసింగ్ మినిస్ట్రీ (MOMRA) తెలిపింది. 

ఈ నిర్ణయం జనవరి 15, 2022 నుండి అమలుచేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతోపాటు ఒక వారం పాటు దుకాణాన్ని మూసివేస్తారు. ఇదేఉల్లంఘన పునరావృతమైతే జరిమానా రెట్టింపు అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com