2021లో 866 మంది ప్రవాసుల బహిష్కరణ
- January 14, 2022
కువైట్: డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2021 సంవత్సరంలో 866 మంది ప్రవాసులను దేశం నుండి బహిష్కరించింది. వీరిపై మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు నమోదైన కరణంగా వీరిపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ దేశ బహిష్కరణ వేటు వేసింది. డ్రగ్స్ సంబంధిత కేసుల్లో బహిష్కరించబడిన జాబితాలో ఇండియన్, ఈజిప్షియన్ కమ్యూనిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది గత సంవత్సరాల కంటే ఎక్కువ కావడం విశేషం. గత కొన్నేళ్లుగా వివిధ రకాలైన మాదక ద్రవ్యాలను అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







