మస్కట్‌లో జనవరి 20 నుంచి ఫిమేల్ ట్యాక్సీలు
- January 14, 2022
ఒమన్: మహిళా డ్రైవర్లు మాత్రమే నిర్వహించే 'ఫిమేల్ టాక్సీ' సర్వీస్ జనవరి 20, 2022 నుండి మస్కట్ గవర్నరేట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడుతుంది. ఇది మహిళా ప్రయాణికులు, విద్యార్థులు, పిల్లలకు ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫీమేల్ టాక్సీ సర్వీసు డిమాండ్‌పై ఓటాక్సీ అప్లికేషన్ కోసం లైసెన్స్‌ని మంజూరు చేసింది. ఇది తక్షణ లేదా ముందస్తు రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా పనిచేయనున్నాయి. ఈ సర్వీసు 2022 జనవరి 20 నుండి మస్కట్ గవర్నరేట్‌లో ట్రయల్ రన్ ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన గవర్నరేట్లకు విస్తరిస్తారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







