సౌదీ: సిమ్యులేషన్ ప్రయోగాల్ని నిర్వహించనున్న పబ్లిక్ స్కూల్స్

- January 17, 2022 , by Maagulf
సౌదీ: సిమ్యులేషన్ ప్రయోగాల్ని నిర్వహించనున్న పబ్లిక్ స్కూల్స్

సౌదీ: ఎలిమెంటరీ స్కూళ్ళు అలాగే కిండర్ గార్టెన్లకు సంబంధించి విద్యార్థుల రాక కోసం పలు గవర్నరేట్లు, రీజియన్లలోని స్కూళ్ళు సిమ్యులేషన్(అనుకరణ ప్రయోగం) ప్రయోగాల్ని నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లతో కలిసి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. జనవరి 23 నుంచి స్కూళ్ళు తెరచుకోనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com